HomeTelugu Trendingఅందాలతో కనువిందు చేస్తూన్న అదాశర్మ

అందాలతో కనువిందు చేస్తూన్న అదాశర్మ

8 15
టాలీవుడ్‌లో నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమా తర్వాత కూడా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన అవి కూడా అంతంత మాత్రమే. అది అలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ. తన అందాలకు కొంచెం కూడా దాచుకోకుండా.. అంగంగా ప్రదర్శన చేస్తూ.. నెట్టిజన్లకు టచ్‌లో ఉంటుంది ఈ అమ్మడు. తరచు హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

8a 2

8b

Recent Articles English

Gallery

Recent Articles Telugu