HomeTelugu Trendingఎద అందాలపై పూలదండతో అదా శర్మ

ఎద అందాలపై పూలదండతో అదా శర్మ

Adah sharma new pics viral
టాలీవుడ్‌లో హార్ట్‌ ఎటాక్‌ సినిమా పరిచయమైన బ్యూటీ అదా శర్మ. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు తన ఫొటోలతో అభిమానులకు పిచ్చెకిస్తుంది. తాజాగా ఫోటోలను షేర్‌ చేసింది. మహారాణిపురం నుంచి ఫోటోషూట్ ని షేర్ చేసింది. మెడలో పూలతో అలంకరించిన ప్రత్యేక ఫోటోషూట్ నుంచి రకరకాల ఫోటోల్ని షేర్‌ చేసింది.

“మహారాజాపురం ఇది మాల్దీవులు కాదు. మేము ఇక్కడకు ఎలా చేరుకున్నామని అడగవద్దు! ఇంతకు ముందు ఎవరూ ఇక్కడ కాలు పెట్టలేదు. నేను డ్రోన్ షాట్ కోసం ఇక్కడకు వెళ్ళడం నా అదృష్టం … పర్వతం పైకి” అంటూ వీడియో చూపించింది. అక్కడ ఒక సరస్సు పచ్చని కొండల దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది అదా. అక్కడ అందమైన వాతావరణం పచ్చదనాన్ని ఆస్వాదించడాన్ని కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘క్వశ్చన్ మార్క్’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం నుండి విడుదలైన అదా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Recent Articles English

Gallery

Recent Articles Telugu