HomeTelugu Trendingఅదాలో మరో టాలెంట్‌.. వీడియో వైరల్‌

అదాలో మరో టాలెంట్‌.. వీడియో వైరల్‌

Adah sharma another talent

టాలీవుడ్‌లో ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అదాశర్మ. ఆ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాందించుకుంటుంది అదా. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది.

తన అద్భుత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సముద్రతీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ ధరించి నాంచాక్ తిప్పింది. అత్యంత వేగంగా అదా ఆ ఫీట్ చేసింది. అదాలో ఈ టాలెంట్‌ చూసి నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Recent Articles English

Gallery

Recent Articles Telugu