HomeTelugu Trendingమంగ్లీ పాట ..అదాశర్మ ఆట

మంగ్లీ పాట ..అదాశర్మ ఆట

Ramasakkanodu Video song
అదాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘క్వశ్చన్‌మార్క్‌(?)’. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాని విప్రా డైరెక్షన్‌లో లో గౌరీకృష్ణ నిర్మిస్తున్నారు. హార‌ర్ క‌థాంశంతో ఈ సినిమా (క్వశ్చన్‌మార్క్‌) ఉత్కంఠను పంచుతుంది. ‘హైదరాబాద్‌తో పాటు మహారాజపురం అడవుల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్ర టైటిల్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ‘రామస‌క్క‌నోడివిరా పిల‌గ’ అనే పాటను వీడియో విడుద‌ల చేశారు. మంగ్లీ పాడిన ఈ పాట‌కు ర‌ఘుకుంచె సంగీతం అందించారు. ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu