HomeTelugu Trendingమత్తెక్కించే చూపులతో ఐశ్వర్య రాజేష్ ఫొటో .. వైరల్‌

మత్తెక్కించే చూపులతో ఐశ్వర్య రాజేష్ ఫొటో .. వైరల్‌

7 7
టాలీవుడ్‌లో కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఇందులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా మంచి విజయం సాధించింది. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా యావరేజ్ గా నిలవడం విశేషం.

ఇక ఇదిలా ఉంటె, కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సెలెబ్రిటీలు ఇంటికే పరిమితం అయ్యారు. ఎవరూ కూడా ఇంటి గేటు దాటి బయటకు రావడం లేదు. ఇంటి నుంచే వాళ్ళు కూడా ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఐశ్యర్య రాజేష్ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. క్లోజప్ లో దిగిన ఈ ఫొటోతో ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది. ఈ ఫొటోపై అభిమానులు రకరకాల మెసెజ్‌లు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!