HomeTelugu Trendingఅఘోరాగా అజయ్‌.. పిక్స్‌ వైరల్‌

అఘోరాగా అజయ్‌.. పిక్స్‌ వైరల్‌

ajay as agora in virupaksha
టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూన్నాడు అజయ్‌. నెగెటివ్‌, కామిక్‌, ఎమోషనల్‌.. ఇలా ఏ జోనర్‌లోనైనా కనిపించే టాలెంట్‌ అజయ్‌ సొంతం. తాజాగా అజయ్ అఘోరాగా కనిపించబోతున్నాడు.

సాయిధరమ్‌ తేజ్ నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ చిత్రం ట్రైలర్‌లో అఘోరాగా అజయ్‌ విజువల్స్‌ స్టన్నింగ్‌ కనిపిస్తున్నాయి. విరూపాక్షలో అజయ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో అఘోరా లుక్‌కు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే విరూపాక్ష సినిమా అజయ్‌ కెరీర్‌లో ముఖ్యమైన సినిమాగా నిలిచిపోతుంది అని ఇండస్ట్రీ టాక్‌.

కార్తీక్ దండు దర్శకత్వంలో సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంయుక్తా మీనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu