HomeTelugu Trendingశర్వానంద్‌కు అమ్మగా అమల

శర్వానంద్‌కు అమ్మగా అమల

Akkineni Amala as a Sharvan
టాలీవుడ్‌లో అక్కినేని అమల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక దాదాపు సినిమాలకు దూరమైందనే చెప్పాలి. ఈ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో రీఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత మళ్లీ ఇప్పడు శర్వానంద్‌కు తల్లిగా కనిపించనుంది. ఒక ద్వి భాష సినిమాలో అమ్మ పాత్రను చేసేందుకు ఒప్పుకుంది. శర్వానంద్ కు అమ్మగా అక్కినేని అమల నటించారు. శర్వానంద్ ఇప్పటికే శ్రీకారం పూర్తి చేశాడు. తాజాగా తన 30వ సినిమాను కూడా ముగించేశాడు. తెలుగు మరియు తమిళంలో రూపొందుతున్న ఆ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ కు అమ్మగా అమల నటించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను శర్వానంద్ చాలా సైలెంట్‌గా ముగించాడు. వచ్చే ఏడాదిలో మొదటగా శ్రీకారం విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu