HomeTelugu Trending'జవాన్‌'లో అల్లు అర్జున్‌ గెస్ట్‌రోల్‌ షూటింగ్‌ పూర్తి!

‘జవాన్‌’లో అల్లు అర్జున్‌ గెస్ట్‌రోల్‌ షూటింగ్‌ పూర్తి!

javan

బాలీవుడ్ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. విజయ్ సేతుపతి ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏడాది చివర్లో సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. జవాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలసిందే. ఆ తర్వాత అతను పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో… తన స్థానంలో వేరే వాళ్లని తీసుకున్నట్లు కూడా పుకార్లు వినిపించాయి. తాజాగా వినిపిస్తున్న టాక్‌ ఏమిటంటే..

jawan 1

జవాన్ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించ బోతున్నాడని… అతడి స్థానంలో మరెవరూ నటించలేదని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమా కోసం బన్నీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినట్లు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

అయితే త్వరలోనే బన్నీ లుక్ అలాగే టీజర్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి చిత్రబృందం ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. జవాన్ మూవీ షూటింగ్‌ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జవాన్ మూవీ జూన్ 2వ తేదీన హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!