బాలయ్య సినిమాలో రష్మి..?

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం రూలర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ మూవీ ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  రూలర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే బాలయ్య … బోయపాటి కాంబినేషన్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.  ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.

సినిమా జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఇందులో హీరోయిన్ ఎవరూ అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం రేష్మిని తీసుకున్నారని తెలుస్తోంది.  బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రేష్మి, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తున్నది.  అయితే, ఈ న్యూస్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.

CLICK HERE!! For the aha Latest Updates