HomeTelugu Trendingమేకప్‌ లేకుండా సుమ.. వీడియో చూడండి

మేకప్‌ లేకుండా సుమ.. వీడియో చూడండి

6 20
టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లను తనదైన శైలిలో అలరిస్తుంది యాంకర్‌ సుమ. బుల్లితెర ప్రేక్షకులు ఆమెను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తుంటారు. ఆమె మైక్‌ అందుకుందంటే ఆ పంచ్‌లు ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ‘తను స్టేజ్‌ ఎక్కేంత వరకే.. వన్స్‌ స్టెప్‌ ఇన్‌..’ ఆ తర్వాత చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సుమ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకుంది.

‘నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్‌ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది. ధన్యవాదాలు వివేక వర్థిని కాలేజ్‌, వాసు యాడ్స్‌’ -ఇన్‌స్టాలో సుమ

‘గుడ్‌మార్నింగ్‌. నిన్న క్యాష్‌ షూటింగ్‌ అయింది. క్యాష్‌ అయిపోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ షోలో వివేక వర్థిని కాలేజ్‌ వాళ్లు ఈ పెయింటింగ్‌ ఇచ్చారు. నిజంగా చాలా అందంగా ఉంది. కాలేజ్‌ విద్యార్థులు, వాసు యాడ్స్‌ వారికి థ్యాంక్స్‌. ఇందుకోసమైనా మనం మేకప్‌ వేసుకుని కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. సత్తి, రమేష్‌ పదండి. యుద్ధానికి వెళ్దాం’ అని ఇన్‌స్టా వీడియోలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu