HomeTelugu Trendingశర్వానంద్‌తో అనిలీ రావిపూడి సినిమా!

శర్వానంద్‌తో అనిలీ రావిపూడి సినిమా!

Anil ravipudi movie with sh
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ కథల ఎంపిక విషయంలో తనదైన ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల ‘శ్రీకారం’ సినిమాతో పలకరించి శర్వానంద్‌. ప్రస్తుతం ‘మహాసముద్రం’ లో నటిస్తున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోను ఆయన ఒక సినిమాను చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగిపోయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ‘ఎఫ్ 3’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు ప్రాజెక్టులలో ముందుగా అనిల్ రావిపూడి ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!