HomeTelugu Trendingమ్యాగజైన్ పై‌ అనుష్క బేబీ బంప్ ఫొటోలు వైరల్‌

మ్యాగజైన్ పై‌ అనుష్క బేబీ బంప్ ఫొటోలు వైరల్‌

Anushka Sharma baby bump phబాలీవుడ్ హీరోయిన్‌, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భిణి. మరో కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివబోతుంది. తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తుంది అనుష్క. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా వోగ్ మ్యాగజైన్ కవర్ పై తన బేర్ బేబీ బంప్ ను ప్రదర్శించింది అనుష్క శర్మ. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ గా మారింది. ఈ మ్యాగజైన్‌ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటో నా కోసం.. నా లైఫ్ కోసం.. ఇది ఎంతో సంతోషానిచ్చింది అని అనుష్క శర్మ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పేజీ కవర్ పై న్యూ బిగినింగ్స్ ఆఫ్ అనుష్క శర్మ అని రాసి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!