HomeTelugu Trendingట్విట్టర్‌లో స్వీటీ ఎంట్రీ అదుర్స్‌

ట్విట్టర్‌లో స్వీటీ ఎంట్రీ అదుర్స్‌

Anushka shetty makes her de
స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది అనుష్క. అక్టోబర్ 2న ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్‌లో వస్తున్ ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అనుష్క సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే అనుష్క అభిమానులను పలకరిస్తుంది. ఫేస్ బుక్ లో అనుష్క రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫేస్‌బుక్ లో అత్యధిక లైక్స్(14 మిలియన్) కలిగిన సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీగా స్వీటీ నిలిచింది. ఇన్స్టా లో 3.8 మిలియన్ మంది స్వీటీని ఫాలో అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ”హాయ్.. మీరు అందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మీరందరూ నా అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించండి” అని ఫస్ట్ ట్వీట్ చేసింది స్వీటీ. ఇక అనుష్క ట్విట్టర్ ఖాతా తెరవగానే క్షణాల్లో 1 మిలియన్ మంది అనుష్క ను ఫాలో చేశారు. ఇప్పుడు ఈ సంఖ్యమరింత పెరుగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!