HomeTelugu Trendingరవితేజకు విలన్‌గా అర్జున్‌

రవితేజకు విలన్‌గా అర్జున్‌

Arjun as a villain in ravit
సీనియర్ నటుడు అర్జున్ తనదైన శైలీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఓపక్క హీరోగా నటిస్తూ.. మరోపక్క కీలక పాత్రలు పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా అర్జున్ ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటించనున్నాడు. రవితేజ హీరోగా రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆమధ్య ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ఇందులో అర్జున్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారట. ఇప్పటికే ఆయన షూటింగులో కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ ‘సలార్’

Recent Articles English

Gallery

Recent Articles Telugu