మార్చి 15న రీలీజ్‌ కానున్న అర్జున్‌ రెడ్డి

తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ కాబోతుంది.. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన ద్వారకా సినిమాను తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో డబ్బింగ్ చేశారు. ఇలా డబ్బింగ్ చేసిన సినిమాను మార్చి 15 వ తేదీన అక్కడ రిలీజ్ చేయబోతున్నారు.

అర్జున్ రెడ్డి అనే పేరుకు సౌత్ లో మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండను ఒరిజినల్ పేరుతో కంటే.. అర్జున్ రెడ్డి అనే పేరుతోనే పిలుస్తున్నారు. ఆ పేరును తమిళ ఇండస్ట్రీ ప్రజలు ఇలా వాడుకుంటున్నారు. సినిమాపై నమ్మకం ఉందని, తెలుగులో హిట్టయినట్టే తమిళంలో కూడా హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

CLICK HERE!! For the aha Latest Updates