HomeTelugu Trendingనేపాలీ పాపని దత్తత తీసుకున్న బండ్డ గణేష్‌

నేపాలీ పాపని దత్తత తీసుకున్న బండ్డ గణేష్‌

 

Bandla ganesh adopted nepal

ప్రముఖ కమెడియన్‌, నిర్మాత బండ్ల గణేష్‌ తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయిందని, ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu