HomeTelugu Trendingహరీష్ శంకర్‌కి బండ్ల గ‌ణేష్ ఖ‌రీదైన గిఫ్ట్‌..

హరీష్ శంకర్‌కి బండ్ల గ‌ణేష్ ఖ‌రీదైన గిఫ్ట్‌..

image 6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. మే 11 2012న ఈ సినిమా విడుదలై పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రికార్డు అందుకున్న సంగతి తెలిసిందే .ఇది హిందీ చిత్రం దబంగ్ రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేసి దాదాపు స్ట్రెయిట్ మూవీగా గబ్బర్ సింగ్ రూపొందించారు హరీష్ శంకర్ . పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజం సినిమాకు హైలెట్ గా నిలిచింది.

2021 మే 11న విడుదలైన గబ్బర్ సింగ్ 10]ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కొన్ని ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ పై భక్తి కురిపించాడు. అదే సమయంలో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కి ఓ బహుమతి అందించారు. ఖరీదైన రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చి అభిమానం చాటుకున్నారు. ఇక బండ్ల గణేష్ తనకు బహుమతి ఇవ్వడం పట్ల హరీష్ స్పందించారు.సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నా బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బండ్ల గణేష్ కి ధన్యవాదాలు అంటూ తెలిపారు. నీ సహకారం లేకపోతే గబ్బర్ సింగ్ అంత త్వరగా అయ్యేది కాదంటూ కృతజ్ఞతలు తెలిపాడు.

image 7

Recent Articles English

Gallery

Recent Articles Telugu