HomeTelugu Trendingఓటీటీలో బంగార్రాజు

ఓటీటీలో బంగార్రాజు

Bangarraju movie streaming

అక్కినేని నాగార్జున-నాగ చైతన్యలు హీరోలుగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది ఈ సినిమా. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న’బంగార్రాజు’ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈరోజు(శుక్రవారం)నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. జీ-అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన సంగతి తెలిసిందే.

యాంకర్‌ శ్యామాలపై ఆర్జీవీ ప్రశంసలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu