HomeTelugu Trendingబెల్లకొండ న్యూ- స్టైలిష్‌ లుక్‌ వైరల్‌..

బెల్లకొండ న్యూ- స్టైలిష్‌ లుక్‌ వైరల్‌..

2q
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ, స్టైలిష్‌లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఆయన షేర్‌ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ కారు ముందు నిలబడి ఆయన ఫొటోలకు పోజులిచ్చాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంటివద్దే ఉంటోన్న సినీనటులు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా సామాజిక మాధ్యమాలను బాగానే వాడేకుంటున్నాడు. తాజాగా రిలీజ్‌ అయిన ఈ ఫొటోల్లో గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

2 25

Recent Articles English

Gallery

Recent Articles Telugu