HomeTelugu Trendingఅల్లుడు అదుర్స్ ట్రైలర్ విడుదల

అల్లుడు అదుర్స్ ట్రైలర్ విడుదల

Alludu Adurs

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అల్లుడు అదుర్స్‌. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ప్రకాష్ రాజ్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్‌’ అంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ‌ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu