Homeతెలుగు Newsపిక్ టాక్ : బ్లాక్ బ్యూటీ అందాల వెల్లువ !

పిక్ టాక్ : బ్లాక్ బ్యూటీ అందాల వెల్లువ !

IMG 20230221 WA0008

భూమి పెడ్నేకర్.. కింద నుంచి ఎదిగిన సాలిడ్ బ్యూటీ.  అసలు బాలీవుడ్ లో భారీ బ్యూటీల లిస్ట్ తీస్తే.. అందులో భూమి పెడ్నేకరే మొదటి ప్లేస్ లో ఉంటుంది. అందుకే, హిందీ చిత్ర సీమలోభూమి పెడ్నేకర్ స్థానం ప్రత్యేకమైనది. బాలీవుడ్లో ఒక హీరోయిన్ కి ప్లాప్స్ ఎక్కువగా వస్తే,  ఇక ఆమె తన  కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించడం కత్తిమీద సాము. అలాంటిది. అలాంటిది  వరుసగా పాప్స్ వస్తున్నా.. భూమి పెడ్నేకర్ మాత్రం క్రేజీ ఆఫర్స్ తెచ్చుకుంటూ  ముందుకు పోతుంది. భూమి పెడ్నేకర్ లా..  ఇలా పేరు తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం. ఇప్పటికీ భూమి పెడ్నేకర్  బిజీ హీరోయిన్ గానే  కొనసాగుతోంది. ఐతే,  తాజాగా భూమి పెడ్నేకర్  ఒక ఫోటో షూట్ చేసింది. ఎప్పటిలాగే తన గ్లామర్ తో అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది భూమి.

Bhumi Pednekar

ఓ అందమైన బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి భూమి పెడ్నేకర్  అప్సరస తరహాలో ఫోటో షూట్ కు ఘాటు అండ్ హాట్ పోజులిచ్చింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది. టైట్ అండ్ హాట్  టైప్ డ్రెస్ లో  అల్లరి చూపులతో చంపుతున్న భూమి పెడ్నేకర్ ఫోటోలకు భారీ స్పందన దక్కింది. అసలు ఈ ఫోటోలను చూసిన వారు భూమి పెడ్నేకర్  వయస్సు 34 ప్లస్ అని ఎవరూ అనుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా భూమి పెడ్నేకర్ లుక్స్ ఇంకా ఇరవై ఏళ్ల వయసున్న భామగా ఉన్నాయి అని నెటిజన్స్  పోస్ట్ లు పెడుతున్నారు.

Bhumi Pednekar

భూమి పెడ్నేకర్  గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఫిట్నెస్ మెయింటెయిన్ చెకపోయినా  ఎలా అందంగా కనబడాలో భూమి పెడ్నేకర్ చూసి నేర్చుకోవచ్చు. అలాగే  ఫుల్ కిక్ ఇచ్చేలా డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలో కూడా భూమి పెడ్నేకర్ నే చూసి నేర్చుకోవచ్చు.  మొత్తానికి  సోషల్ మీడియాలో మంటలు ఎలా పెట్టాలి..?,  తన భారీ అందాలతో నెటిజన్ల ఉసురు ఎలా తీయాలి ?…,  ఇలా ఒక్కో టాపిక్ పైన  భూమి పెడ్నేకర్  వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడితే  మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించడం ఖాయం. ఆ రేంజ్ లో భూమి పెడ్నేకర్  తన హాట్ లుక్స్ తో మంటలు పెడుతుంది.

Actress Bhumi Pednekar

ప్రస్తుతం భూమి పెడ్నేకర్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక సినిమాల విషయానికి వస్తే.. భూమి పెడ్నేకర్ రెండు హిందీ చిత్రాలతో పాటు మూడు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. అలాగే సూపర్ స్టార్‌ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న క్రేజీ సినిమాలో కూడా భూమి పెడ్నేకర్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

 

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!