HomeTelugu Trendingబిగ్‌బాస్‌ హౌస్‌లో సుమ

బిగ్‌బాస్‌ హౌస్‌లో సుమ

2 25వారం రోజుల్లో బిగ్‌బాస్‌ షోకి శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్‌ సుమ కనకాలను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu