HomeTelugu Trendingబిగ్‌బాస్‌ భామ హాట్‌ పిక్స్‌..

బిగ్‌బాస్‌ భామ హాట్‌ పిక్స్‌..

5 9
బిగ్‌బాస్‌-2 ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైన భామ పూజా రామ‌చంద్ర‌న్ . ఈమె ఎక్స్‌పోజింగ్‌తో బిగ్‌బాస్‌లో చేసిన ర‌చ్చ అంతా.. ఇంతా కాదు. ఇప్ప‌టికే ఓ సారి పెళ్లై విడాకులు తీసుకున్న పూజా.. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే ప‌నిలో బిజీగా ఉంది. ఈ సంద‌ర్భంగానే ఇప్పుడు న‌ట‌న‌లో భాగంగా ఏం చేసినా త‌ప్పు లేదంటుంది ఈ ముద్దుగుమ్మ‌. సినిమా అంటే ప్రేక్షకులు కోరుకున్న‌ట్లు న‌టించ‌డ‌మే క‌దా.. అందులో భాగంగా గ్లామర్ పాత్రలు చేయాల్సి వచ్చినా.. బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినా త‌న‌కు పెద్ద‌గా అభ్యంతరాలేమీ లేవ‌ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తాజాగా అటువంటి హాట్ పిక్స్ ను వదిలింది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu