HomeTelugu Trendingబిత్తిరి సత్తికి కరోనా.. టెన్షన్‌లో పలువురు

బిత్తిరి సత్తికి కరోనా.. టెన్షన్‌లో పలువురు

Bithiri sathi tests coronav
ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి కరోనావైరస్ బారిన పడ్డారు. ఆయన గత కొద్దిరోజులుగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నాను. ఎందుకైనా మంచిదనే విషయంతో కరోనా పరీక్షలు చేయించుకొవడంతో.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నాను. నాకు కరోనా విషయమని తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. అయితే కరోనా వ్యాధికి భయపడకూడదని వారికి ధైర్యం చెప్పాను అని బిత్తిరి సత్తి తెలిపారు.

బిత్తిరి కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో ఓ ప్రముఖ ఛానల్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఆయనతోపాటు ప్రదీప్ లాంటి యాంకర్లు, ఇతర సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వేడుకకు హాజరైన వారంతా కరోనా భయాలతో ఉన్నట్టు సమాచారం. తాజాగా ఆయనను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకుంటన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో బిత్తిరి సత్తిని కలిసిన వారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సన్నిహితులు బిత్తిరి సత్తి కోరుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!