భారత్‌లో 86 వేలకు చేరువలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3970 మందికి కరోనా సోకింది. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య...
తొలి సినిమా విడుదల కాకముందే మృతి చెందిన డైరెక్టర్
తమిళ యువ దర్శకుడు అరుణ్ ప్రశస్త్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దర్శకుడు అరుణ్ ప్రాణాలు...
‘బిగ్‌బాస్ 4 ‘లో అనసూయ!
తెలుగు 'బిగ్ బాస్' షో.. ఇంతవరకూ 3 సీజన్లు జరిగాయి. ఈ మూడు సీజన్లకు ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. కొంతకాలంగా సీజన్ 4 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి....
వర్మ ‘క్లైమాక్స్’ మూవీ టీజర్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గతంలో జీఎస్టీ తో చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. శృంగార తార మియామాల్కోవా తో తెరకెక్కించిన జీఎస్టీ రసిక రాజాలను బాగానే ఆకట్టుకుంది. ఇక మరోసారి...
రూ.173 కోట్ల సోనమ్ కపూర్ బంగ్లా… ఫొటోలు వైరల్
బాలీవుడ్ ముద్దగుమ్మ సోనమ్ కపూర్ లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీలోని తన ఇంటికే పరిమితమయ్యారు. భర్త ఆనంద్ అహుజాతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తీసుకున్న ఫొటోల్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా గత...
తెలంగాణ @ 1367.. కొత్తగా 41 మందికి కరోనా
తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1367కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 31 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర...
ఏపీలో 2137 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా...
ఏపీలో మరో 33 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 33 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. కొత్తగా నమోదైన...
చైతన్యతో సాహసయాత్ర .. సమంత వైరల్ పోస్ట్.. వన్ మిలియన్ లైక్స్!
ప్రముఖ నటి అక్కినేని సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఓ చిత్రం తెగ వైరల్ అయింది. గంటలవ్యవధిలో ఈ ఫోటోకు...
నా దైవ సమానులైన పవన్ కల్యాణ్ పెట్టిన భిక్ష.. బండ్ల గణేష్ వైరల్ ట్వీట్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా.. నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గబ్బర్ సింగ్.. ఇది నాకు నా దైవ సమానులైన...
ఫ్యాన్స్‌తో శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరోయిన్ శృతిహాసన్ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయింది. ఆమె తన ఫ్యాన్స్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. 'మీ నాన్న వేసిన అతి పెద్ద శిక్ష ఏంటి' అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె...
ప్యాసింజర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా దాదాపు 47 రోజులపాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెమ్మదిగా కేంద్రం ఒక్కో సడలింపులు ఇస్తున్న నేపథ్ంలో తాజాగా ప్యాసింజర్ రైళ్ల...
తెలంగాణలో రెండురోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయనుకుంటే రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 31 కేసులు నమోదు కాదా, ఇవాళ మరో 33 కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా...
మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..
మాతృదినోత్సవం సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మలతో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి: 'మన కథలన్నింటి వెనుక అమ్మ కథ ఉంటుంది.. ఎందుకంటే మన ప్రయాణం...
ఈ రోజు సాయంత్రం రెండో పెళ్లి.. ప్రకటించిన దిల్‌రాజ్
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నట్లు ఆ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై...
భారత్‌లో 60 వేలకు చేరువలో కరోనా బాధితులు
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 95 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,320 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల...
నేను ఆరోగ్యంగానే ఉన్నాను: అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల...
ఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా బాధితులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 7,320 మందికి పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..
మహారాష్ట్రలోనిఔరంగాబాద్-నాందేడ్ మార్గంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....
భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మొత్తం 1,783 మరణాలు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 వేలకు చేరింది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,561 పాజిటివ్ కేసులు...
విశాఖలో భారీ ప్రమాదం…లీకైన విష వాయువులు..
విశాఖ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్.ఆర్.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర...
భారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2958 పాజిటివ్...
దేశంలో త్వరలోనే ప్రజా రవాణా పునరుద్ధరణ..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడే ఆగిపోయింది. తిరిగి ప్రజా రవాణా ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్న కోట్లాది ప్రజలకు కేంద్ర...
ఇక పై తండ్రి ప్రాతలకు సై.. కరణ్ జోహర్ వైరల్ లుక్
బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ఎన్నో హిట్ సినిమాలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగడంతో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కరణ్ జోహర్ ఓ...
మే 29 వరకు లాక్‌డౌన్.. కేసీఆర్ ప్రెస్‌మీట్
తెలంగాణ సీఎం కేసీఆర్ మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని అన్నారు. ఈరోజు 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో...
నీ వెంట మేమున్నాం.. విజయ్‌కు టాలీవుడ్ స్టార్‌ల మద్దతు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై కొందరు పర్సనల్ గా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని వెబ్‌సైట్‌లు వార్తలు రాయడంపై విజయ్ ఘాటుగా స్పందించాడు. తప్పుడు వార్తలు...
ఏపీలో నిన్న ఒకరోజే 60 కోట్లు తాగేశారు.!
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం స్తంభించిపోయింది. 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. ఏపీలో వైన్స్ షాపుల ముందు మందుబాబులతో కిలోమీటర్ల కొద్దీ...
నన్ను అడగడానికి మీరెవరు.. ఫేక్‌న్యూస్‌పై విజయ్ దేవరకొండ ఫైర్
కరోనాపై పోరుకు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు తవవంతుగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా బాధితులకు సాయం చేశారు. నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఓ నాలుగు వెబ్‌సైట్లు...
దీపికా ప్రెగ్నెంట్.. వైరల్ న్యూస్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఇంటికే పరిమితమైన సెలబ్రటీలు ఎప్పటికప్పడు అభిమానులతో టచ్‌లో ఉంటూ పలు విషయాలు పంచుకుంటున్నాగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే మామిడి కాయలపై తనకున్న ప్రేమను వ్యక్త...
ఆ విషయంలో రాజీపడను.. కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒకప్పుడు రోజుకు రూ.14 కిలోమీటర్లు పరిగెత్తేవాడినని తెలిపారు. ఆయన నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ రహస్యం గురించి ముచ్చటించారు....





