అమ్మ ‘అస్తమయం’!
సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పట్నించి
ఆసుపత్రి నుంచి కాలు బయటికి పెట్టలేదు. చాలా రోజులు ఆమెకు ఐసీయూలో చికిత్స
చేశారు. లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిపుణులైన...
‘శాతకర్ణి’లో శివరాజ్ కుమార్ లుక్!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌కు ఉన్న క్రేజ్‌గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద చిత్రాలకుపైగా నటించి కన్నడ అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్త...
అల్లు భారతి మృతి చెందారు!
అలనాటి నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, నిర్మాత అల్లు అరవింద్ సోదరి అయిన
అల్లు భారతి ఈరోజు మృతి చెందారు. బన్నీ మేనత్త అయిన భారతి అవివాహిత. కొంత కాలంగా
ఆమె అనారోగ్యంతో బాధ...
‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వచ్చేస్తోంది!
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ...
చిరు సినిమా చూస్తా అన్నారు!
శివకార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్‌రాజు....
ఖైదీ కొత్త లుక్స్!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ నాయకానాయికలుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్ 150'
(బాస్ ఈజ్ బ్యాక్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని
చిత్రయూనిట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. గురువారంతో టాకీ...
సూర్య వచ్చేస్తున్నాడు!
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు. తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్...
డిశంబర్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’!
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు...
హెబ్బా రెడీ అయిపోయింది!
తండ్రీ కూతుళ్ల మధ్య స్వచ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన చిత్రాలన్నీ ఇప్పటిదాకా బాక్సాఫీసును దర్జాగా కొల్లగొట్టినవే. ఆ కోవలోకి చేరడానికి ముస్తాబవుతోన్న తాజా చిత్రం 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'. ఈ నెల...
గోపిచంద్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్!
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షిచౌదరి ఓ స్పెషల్...
విజయవాడలో ‘వంగవీటి’ ఆడియో!
విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది.రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్...
గ్రాండ్ లెవల్లో ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్!
మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'. మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌పై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్...
రెమోను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్: దిల్‌రాజు!
24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం 'రెమో'. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్...
‘లక్ష్మీబాంబ్’ పేలబోతోంది!
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. అన్నీ...
‘పిట్టగోడ’ రిలీజ్‌కి రెడీ!
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి....
దర్శకుడు బాల సమర్పణలో ‘కాళి’!
ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన 'చండివీరన్' తెలుగులో 'కాళి' అనే పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ కీలక పాత్రల్లో...
శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రతిష్టాత్మకమైన బాలకృష్ణ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఈ...
విడుదలకు సిద్ధంగా ‘అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్’!
కేట్ బెసికిన్సల్ ప్రధాన పాత్రలో అనా ఫోర్స్టెర్ రూపొందిస్తున్న హారర్ యాక్షన్ డ్రామా 'అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్'. ఈ సినిమా డిసంబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ గా అనా...
రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘పిజ్జా 2’!
వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు...
‘రాజుగారి గది2’ ప్రారంభం!
నవరస సమ్రాట్ నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ రాజు గారి గది 2. ఈ చిత్రాన్ని పి.వి.పి & మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ హర్రర్...
ఫారెన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘విన్నర్’!
సాయిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'విన్నర్' చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు...
‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కి కత్తెర పడింది!
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "జయమ్ము నిశ్చయమ్ము రా" విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం సాధించే దిశగా దూసుకుపోతొంది. ఈ చిత్రం...
‘అరకు రోడ్’ లో ఏం జరిగింది!
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'అరకు రోడ్ లో'. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు,...
సప్తగిరి ఎక్స్ ప్రెస్ సెన్సార్ పూర్తి!
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ...
టాక్ ఆఫ్ ది టౌన్: బేతాళుడు!
గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో
విజయ్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా పేరు తెచ్చుకున్న విజయ్ ,
బిచ్చగాడు తో స్టార్ ఇమేజ్...
ఆ పాటలో గీతామాధురి!
టాలీవుడ్ క్రేజీ సింగర్ గీతామాధురి త్వరలో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ సింగర్ నటించే ఆ సినిమా ఏది? అన్న ఆసక్తి కనబరిచారంతా. ఏదైతేనేం...
గోపీచంద్ మూవీ రెండో షెడ్యూల్ పూర్తి!
మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్...
రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా!
"ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో నటించాను, వాటిలో కొన్ని సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ.. ఓ నటిగా ఇప్పటివరకు నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇఛ్చిన చిత్రం పేరు చెప్పమంటే మాత్రం కచ్చితంగా...
సెన్సార్‌కు ముందే హ్యాండిచ్చేశారు!
తెలుగు వెర్షన్ రిలీజ్‌కి తగినంత సమయం ఇవ్వకుండా తమిళ నిర్మాతలు మమ్మల్ని బుక్ చేసేశారు. నవంబర్ 24న తెలుగు, తమిళ్ రెండుచోట్లా రిలీజ్ అంటూ ప్రకటించినా తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి కాలేదింకా....
డిసెంబర్ 5న సూర్య ‘ఎస్3’ పాటలు!
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు....





