నాని కొత్త సినిమా మొదలైంది!
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం 'నేను లోకల్' చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్ నాని...
మీలో ఎవరు కోటీశ్వరుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు...
‘మండే సూర్యుడు’ గా ఆర్య!
తెలుగు ,తమిళ్,మలయాళ భాషలలో రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆర్య ,సక్సెస్ ఫుల్ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళం లో రూపొంది బ్లాక్ బస్టర్...
ఈ బ్యూటీకి యాక్షన్ సీన్స్ చేయాలనుందట!
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజోల్ కి అక్కడ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని
సంపాదించుకుంది. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే ఎగబడి థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు
ఉన్నారు. కొంతకాలం తరువాత...
అఖిల్ తో ధనుష్ హీరోయిన్ రొమాన్స్!
అక్కినేని అఖిల్ 'అఖిల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిరాశ పరచడంతో
దాదాపు సంవత్సరం దాటుతున్నా ఇప్పటికీ తన సినిమా మొదలుపెట్టలేదు. ఎవరితో సినిమా
చేయాలనే విషయంలో తర్జనభర్జనలనంతరం చివరగా విక్రమ్...
రాజు గారి సాహసం!
ఎమ్మెస్ రాజు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో నిర్మాతగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆయన అభిరుచి గల దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి సన్నివేశాన్ని...
రామ్‌చరణ్ ధృవ సెన్సార్ పూర్తి!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్‌పై స్టైలిష్
డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా
నిర్మిస్తోన్న స్టయిలిష్ ఎంటర్ టైనర్ 'ధృవ'....
వెంకటేష్ ‘పీర్ ప్రెషర్’ ఇప్పుడు థియేటర్స్ లో!
'పీర్ ప్రెషర్' దాదాపు మనకి పరిచయం లేని పదం.. కానీ అర్ధం చేసుకోగ్లిగితే ఆ పదానికున్న
లోతు తెలిసిపోతుంది. సాధారణంగా ఏ అలవాటైనా అవసరం కోసమో.. సరదా కోసమో
మొదలవుతుంది. కానీ అది ఇష్టంతో మొదలయిందా.....
విజయ్ ‘బేతాళుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం తెలుగు నాట 'బేతాళుడు' గా డిసెంబర్ 1 పలకరించబోతోంది.
తెలుగు,తమిళంలో చిత్రం డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు నిర్మాత...
మోదీ నిర్ణయం మంచిదేనంటున్న నటుడు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయంపై చాలా మంది ప్రముఖులు
హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, ఆలు అర్జున్, నాని, విజయ్ ఇలా చాలా మంది
హీరోలు మోదీ నిర్ణయాన్ని...
‘ఖైదీ నంబర్ 150’ సెట్లో విదేశీ మేయర్!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ నాయకానాయికలుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్ 150' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాటల చిత్రణకు యూరప్ ట్రిప్ వెళ్లింది యూనిట్. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్...
రామ్ చరణ్ డేట్ ఫిక్స్ చేశాడు!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్‌పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్టయిలిష్ ఎంటర్...
రామ్‌చరణ్‌కి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ.. యంగ్ జనరేషన్
కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ 'ఆసియా విజన్ -2016' పేరిట 'యూత్ ఐకన్'
పురస్కారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి...
విడుదలకు సిద్ధంగా ‘రెమో’!
శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్ 'రెమో'.ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్...
విశాల్ సినిమా డిసంబర్ లో!
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి
వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్
'ఒక్కడొచ్చాడు'. నవంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని...
నోట్ల రద్దుతో సినిమా కలెక్షన్స్ నిల్!
నల్లధనాన్ని రూపుమాపే దిశగా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో
టాలీవుడ్ తో పాటు అన్ని ఉడ్‌లు ఉలుక్కుపడుతున్నాయి. రోజుకు కొన్ని కోట్లలో లావాదేవీలు
జరిగే సినిమా ఇండస్ట్రీకి మోడీ తాజా నిర్ణయం...
రాజ్ తరుణ్ ‘అంధగాడు’!
ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం 'అంధగాడు'. ఇటీవల సినిమా లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ రైటర్...
ప్రముఖ స్టూడియోలో రోబో 2 ఫస్ట్ లుక్!
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై...
చైతుతో మరో సినిమా చేయడానికి రెడీ!
నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస. మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్...
అంజలి ‘చిత్రాంగద’ రిలీజ్ కు సిద్ధం!
ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ...
వెంకీ మెసేజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
వెంకటేష్ లో టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ కుమారుడనే గర్వం గానీ.. వరుస హిట్స్ ఇచ్చిన
హీరో అనే పొగరు గానీ ఏ మాత్రం కనిపించదు. కామ్ గా తన పని తాను...
నెలాఖరుకి శతమానం భవతి షూటింగ్ పూర్తి!
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్...
48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్!
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం...
మణిరత్నం, కార్తిల ‘డ్యూయెట్’!
ప్రఖ్యాత దర్శకులు మణి రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.
ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగు లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు
కార్తీ తో డ్యూయెట్ అనే...
హ్రితిక్ రోషన్ ‘బలం’ పోస్టర్!
బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రానికి తెలుగు టైటిల్ "బలం" అని ఖరారు చేసిన...
యూరప్‌లో చిరు సాంగ్ షూట్!
మెగాస్టార్ 'ఖైదీ నంబర్ 150' (బాస్ ఈజ్ బ్యాక్) జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా...
‘శాతకర్ణి’ జైత్రయాత్ర ప్రారంభం!
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్
మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్
మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాలకృష్ణ...
‘ధృవ’ పాటలు వచ్చేశాయ్!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న స్టయిలిష్ ఎంటర్‌టైనర్ 'ధృవ' ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,
మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్...
మహేష్, కొరటాల సినిమా షురూ!
'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్
మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ...
సందీప్ కిషన్ నూతన చిత్రం ప్రారంభం!
సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుసీంధరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న
చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో...





