రాజకుమారి పాత్రలో పూజా హెగ్డే
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో జోరుమీద ఉన్న పూజా హెగ్డే రాజకుమారి మాల పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ హౌజ్‌ఫుల్. ఇప్పటికే ఈ సిరీస్‌లో విడుదలైన...
బావా అని పిలిచేవాడు: రాజశేఖర్
కమెడియన్ వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ హీరో, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు....
ఆ విషయంలో చిరంజీవి, చరణ్ గొడవపడేవారు: సుష్మిత
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం అక్టోబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా కోసం యూనిట్ రెండేళ్లకు పైగా కష్టపడింది. కథ దగ్గరి నుంచి కాస్ట్యూమ్ వరకు ప్రతి...
ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్ మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీముఖి తాను ఒంటరినని ఫీల్ అవుతూ టాస్కులకు దూరంగా ఉంటోంది. అటు పునర్నవి రవికృష్ణపై వీరలెవల్లో...
మంచి టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్: పవన్ కళ్యాణ్
కమెడియన్ వేణుమాధవ్ మృతికి జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. అందర్నీ నవ్వించిన వేణు మాధవ్ ఇకలేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు...
వేణుమాధవ్ మృతిపట్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
ప్రముఖ హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి...
కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూత
టాలీవుడ్ లో కమెడియన్ గా మెప్పించిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించాడు. కాలేయం,...
మరోసారి ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం.!
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నఈ సినిమాలో నటించే దిగ్గజాలపై ఇప్పటికే పలు అంచనాలు...
ప్రభాస్‌కు విలన్‌గా జగపతిబాబు.!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రం తరువాత రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ...
రీఎంట్రీకి సిద్ధమవుతోన్న సానియా.. వీడియో వైరల్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీ ఆడబోతోంది. ఇందుకోసం ఇప్పటికే జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టేసింది. తల్లి కావడంతో ఆటకు తాత్కాలికంగా దూరమైన సానియా..వచ్చే ఏడాది రీ...
హైదరాబాద్‌లో 100 ఏళ్ల రికార్డు వాన
భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ.. దఫదఫాలుగా కుండపోత పోసింది. ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు...
భారత్‌లో దాడులకు కుట్ర.. కశ్మీర్‌లో హైఅలర్ట్
జమ్ము-కశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌తో సహా నాలుగు వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. 8 నుంచి 10 మంది జైషే...
అమెరికాలో మోదీకి అరుదైన గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో చేపట్టిన 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'కు గానూ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆయనకు 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డును...
హైదరాబాద్‌లో కుంభవృష్టి
హైదరాబాద్‌లో కుంభవృష్టి వాహనదారులకు నరకం చూపిస్తోంది.. రాత్రి 10.30 గంటలకు దాటినా వాహనదారులు రోడ్లపై ఇరుక్కుపోయారు. ఓవైపు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయ. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో తెలియని పరిస్థితి నెలకొంది....
16 ఏళ్ల బాలిక అద్భుత ప్రసంగం.. ప్రియాంక ప్రశంసలు
ఐక్యరాజ్య సమితి సదస్సులో వాతావరణంలో మార్పులపై అద్భుతమైన ప్రసంగం చేసిన 16 ఏళ్ల స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ అధినేతలను ఉద్దేశిస్తూ 'మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని...
15వ ఏటే నాపై ఆత్యాచారం.. వెల్లడించిన హీరోయిన్
ప్రముఖ హాలివుడ్ స్టార్ డెమీ మోర్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. డెమీ మోర్ పేరు వినగానే ఇండీసెంట్ ప్రపోజల్ సినిమా పేరు గుర్తుకు రాక తప్పదు. రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ...
గోపిచంద్‌తో తమన్నా
గోపిచంద్ హీరోగా సంపత్ నంది కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే వీద్దరూ కలిసి 'గౌతమ్ నందా' అనే చిత్రం తెరక్కెకించారు. సంపత్ నంది-తమన్నా కలిసి రచ్చ, బెంగాల్...
విజయ్ దేవరకొండ డైరెక్టర్‌తో వెంకటేష్..!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తోడుగా చేసిన 'ఎఫ్2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వెంకటేష్.. వరుసగా సినిమాలు...
‘గద్దలకొండ గణేష్’పై మహేష్ ప్రశంసలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సెప్టెంబర్ 20వ తేదీన విడుదల అయ్యింది. వరుణ్ తేజ్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మాస్ లుక్స్ తో ఆకట్టుకోవడంతో పాటు...
హాస్య నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అస్వస్థత..!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తెలుగు సినిమాల్లో హీరోగా, కమెడియన్‌గా, నటుడిగా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత...
ఇలియానా బెల్లి డ్యాన్స్.. వైరల్
టాలీవుడ్ లో రామ్ హీరోగా చేసిన దేవదాస్ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సన్నని నడుముకలిగిన ఇలియానా.. ఆ తరువాత వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా...
సైరా దుస్తులు డిజైన్ చేసిన మోడీ.!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్ది సినిమాలో ఒక్కో విషయం బయటకు వస్తున్నది. ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి చిన్న విషయం అయినప్పటికీ సోషల్...
అమితాబ్ బచ్చన్‌కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు
బాలీవుడ్ లెజెండ్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు....
దీపికి ఫ్రాక్‌ను విచిత్రంగా చూసిన భాయిజాన్.!
తాజాగా జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. 'ఫిగర్ హగ్గింగ్ ఫ్రాక్' లో ఈ బ్యూటీక్వీన్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రముఖ...
సినిమా నటిగా మారిన డిప్యూటీ సీఎం.!
సీనీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. కాని రాజకీయ ప్రముఖులు సినీ ఆరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకంటూ...
హీరో విజయ్ పై ఫిర్యాదు
బిగిల్ చిత్రంపై వివాదం ఆరంభమైంది. హీరో విజయ్ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి. తాజా చిత్రం బిగిల్‌ను వదిలేలా...
పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్...
హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కే. చంద్రశేఖరరావు(కేసీఆర్) హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సుమారు 4 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. విభజన సమస్యలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం, విభజన చట్టంలోని...
చంద్రబాబు నివాసం కూల్చివేత ప్రారంభం !
కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నఇంటిని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను ప్రారంభించింది. మూడు...
ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్
రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆపద సమయాల్లో మనుషుల కంటే ముందే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుతోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. వాషింగ్టన్‌కు చెందిన గేబ్...





