“నేను వైట్ మనీ మాత్రమే తీసుకుంటాను” Venkatesh షాకింగ్ కామెంట్స్!
Venkatesh సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సీజన్‌లో వాస్తవమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.230 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ, అందరి హృదయాలను గెలుచుకుంది.
Prashanth Varma సినిమా నుండి Ranveer Singh అందుకే తప్పుకున్నారా?
A tragic incident in Anantapur, Andhra Pradesh, claimed the life of a college student who jumped from a building, reportedly due to academic pressure. The case has raised concerns about student mental health and the need for better emotional support in educational institutions.
Ram Gopal Varma కి మూడు నెలల జైలు శిక్ష ఎందుకంటే!
Ram Gopal Varma కి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో జరిగిన చెక్ బౌన్స్ కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
థియేటర్ల నుండి సైలెంట్ గా వెళ్లిపోయిన Srikakulam Sherlockholmes ఇప్పుడు ఓటిటిలో!
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన Srikakulam Sherlockholmes సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
40 లక్షల నుంచి 20 కోట్లకి రెమ్యూనరేషన్ పెంచేసిన OTT Actor ఎవరంటే!
ఐదేళ్ల విరామం తర్వాత ‘పాతాళ్ లోక్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. OTT Actor అహ్లావత్ హతిరామ్ చౌదరి పాత్రతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీజన్ 2 కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం అందుకున్నారు.
Chiranjeevi తో సినిమా గురించి క్రేజీ వార్త బయట పెట్టేసిన Anil Ravipudi!
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం సాధించి, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు Chiranjeevi తో తన తదుపరి సినిమా కోసం ఆయన ఇచ్చిన మెగా ప్రామిస్ చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun పై రవి ప్రకాష్ వరుస విమర్శల వెనక అసలు కారణం ఇదేనా?
టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ వరుస ట్వీట్లతో Allu Arjun ను టార్గెట్ చేస్తున్నారు. మై హోమ్ వ్యాపార సంబంధాల కారణంగానే విమర్శలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ విమర్శలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
IT Raids in Tollywood ఇన్ని సార్లు జరగడానికి కారణం అదేనా?
IT Raids in Tollywood: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఐటీ అధికారుల దాడులకు గురయ్యాయి. బాక్సాఫీస్ ఫేక్ నంబర్ల కారణంగా ఈ దాడులు జరిగాయని అనుమానం. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ వంటి ప్రముఖుల ఆస్తులను అధికారులు శోధిస్తున్నారు.
Bigg Boss 18 తో సల్మాన్ ఖాన్ ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss 18 విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ Salman Khan ఈ సీజన్‌కు చాలానే కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి PVR INOX వేసిన మాస్టర్ ప్లాన్!
PVR INOX యాప్‌లోని స్క్రీన్‌ఐటీ ద్వారా ప్రేక్షకులు తమకు ఇష్టమైన పాత సినిమాలను థియేటర్‌లో చూడవచ్చు. ఇది కొత్తగా అనిపించినా, పాత సినిమాలపై ఆధారపడటం ద్వారా థియేటర్ వ్యాపారం సమస్యలను ఎదుర్కొంటోంది.
ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనున్న Saif Ali Khan 15000 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ?
Saif Ali Khan కుటుంబానికి చెందిన భోపాల్‌లోని రూ. 15,000 కోట్ల విలువైన "ఫ్లాగ్ హౌస్" ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కోర్టు గడువులోపే దావా వేయకపోవడం పటౌడీ కుటుంబానికి ఇప్పుడు చిక్కుగా మారింది.
పెళ్ళి విషయంలో నాగ చైతన్య ను ఫాలో అవుతున్న Akkineni Akhil?
Akkineni Akhil తన ప్రేయసి జైనాబ్ రవ్జీను 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చి 24, 2025న, హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఓ ఆత్మీయ వేడుకగా వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.
Dil Raju హైదరాబాద్ ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Dil Raju ఆస్తులపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. పలు విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరు పొందిన ఆయన, ప్రస్తుతానికి ₹2000 కోట్లు నికర ఆస్తులను కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ సహా 8 ప్రాంతాల్లో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇల్లు అమ్మేసిన Amitabh Bachchan.. ఎన్ని కోట్లకో తెలుసా!
ముంబై ఓషివారాలోని తన విలాసవంతమైన డూప్లెక్స్‌ను Amitabh Bachchan విక్రయించారు. 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీ నాలుగేళ్లలో 168% విలువ పెరిగింది.
YS Vivekananda Reddy మీద మరొక సినిమా.. ఎన్ని సెన్సార్ కట్స్ ఉన్నాయంటే!
YS Vivekananda Reddy హత్య కేసు ఆధారంగా హత్య సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. సెన్సార్ కారణంగా 9 నెలల ఆలస్యమైన ఈ సినిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొత్త సమస్యలు కలిగించే అవకాశం ఉంది.
Sankranthiki Vasthunam 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లకి యూఎస్ డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ ప్లాన్ కారణమా?
విక్టరీ వెంకటేశ్ నటించిన Sankranthiki Vasthunam అమెరికాలో భారీ విజయాన్ని సాధిస్తోంది. శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లాన్ కారణంగా ఓవర్సీస్‌లో 7 రోజుల్లో $2 మిలియన్ దాటిన ఈ చిత్రం, స్నోస్టార్మ్‌లో కూడా ఆదివారం $300K కలెక్ట్ చేసింది అని టాక్.
Akshay Kumar నిజంగానే ఒక సినిమాకి 135 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారా?
Akshay Kumar గురించి 135 కోట్ల పారితోషికంపై వస్తున్న వార్తలను ఆయన తేలికగా ఖండించారు. కానీ, స్పష్టత ఇవ్వలేదు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అక్షయ్, సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంత బాగా ఆడకపోయినా, సంవత్సరానికి బోలెడు సినిమాలు చేస్తూ కొనసాగుతుండటం విశేషం.
sankranthiki vasthunnam రిజల్ట్ తో ఈ ఐదుగురు చాలా హ్యాపీ!
Sankranthiki Vasthunnam బాక్సాఫీస్ హిట్ గా నిలిచి, దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావిపూడి, భీమ్స్, ఐశ్వర్య రాజేష్ లకు కొత్త జీవితం ఇచ్చింది.
Sankranthiki Vasthunnam సీక్వెల్ టైటిల్ తో పాటు కథ కూడా చెప్పేసిన అనిల్ రావిపూడి!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన Sankranthiki Vasthunnam బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దర్శకుడు సీక్వెల్‌కి స్థానం ఉందని క్లారిటీ ఇచ్చారు.
Akhil Akkineni పెళ్లి కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!
Akhil Akkineni జైనబ్ రావ్డ్ ల పెళ్లి కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. పెళ్లి విదేశాల్లో ప్లాన్ చేస్తుండగా, ఇండియాలో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసారు.
Gauri Khan అమ్ముతున్న క్యాండిల్ హోల్డర్ ధర వింటే మైండ్ బ్లాక్ అవుతుంది!
ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ Gauri Khan తన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించి సొగసైన డిజైన్‌లు, విలాసవంతమైన ఫర్నిచర్ తో ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో డిజైన్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం జరగనుంది.
బ్లాక్ బస్టర్ సిరీస్ కి సీక్వెల్ Suzhal 2 OTT లోకి ఎప్పుడు రాబోతోంది అంటే!
2022లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 'సుజల్: ది వర్టెక్స్' రెండో సీజన్ Suzhal 2 ఫిబ్రవరి 21 న OTT లోకి రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ విజయవంతమై, కొత్త పాత్రలతో రెండో భాగానికి సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Pushpa 2 Reloaded లో కొత్తగా ఏ సన్నివేశాలు చేర్చారంటే!
Pushpa 2 Reloaded వెర్షన్ విడుదలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జపాన్ స్మగ్లింగ్ నెట్‌వర్క్, పుష్ప చిన్నతనపు ఫ్లాష్‌బ్యాక్, కొత్త సన్నివేశాలు అభిమానులకు కొత్త అనుభూతి కలిగించాయి.
Netflix తెలుగు సినిమాల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిందో తెలుసా?
Netflix ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వనుంది. OG, VD12, HIT 3, థాండెల్, మాస్ జాత్రా వంటి పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో రాబోతున్నాయి.
Richest Actress In The World ఎవరో తెలుసా? ఎన్ని వేల కోట్ల సంపదంటే!
Richest Actress In The World హాలీవుడ్‌కి చెందిన జమీ గెర్ట్జ్. ఆమె రూ. 66,000 కోట్ల ఆస్తితో షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలకంటే చాలా ముందంజలో ఉన్నారు.
Saif Ali Khan మీద జరిగిన దాడి గురించిన షాకింగ్ విషయాలు!
Saif Ali Khan పై జరిగిన కత్తి దాడి సంఘటన దేశాన్ని shaak ki గురి చేసింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత, అతని ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు సమాచారం.
SS Rajamouli బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ విడుదల ఎప్పుడంటే!
SS Rajamouli మర్యాద రామన్న కి రీమేక్ అయిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్‌లో మృణాల్ ఠాకూర్, సంజయ్ దత్, కుబ్రా సైత్, నీరూ బాజ్వా వంటి నటులు నటిస్తున్నారు.
Cockfighting మీద ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని వేల కోట్లా!
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా Cockfighting జోరుగా జరిగాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది కోట్లు బెట్టింగ్ జరిగాయి. పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ, ఈ సంప్రదాయం కొనసాగింది.
Sankranthiki Vasthunam OTT శాటిలైట్ హక్కులు ఎంతకీ అమ్ముడయ్యాయి అంటే!
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లో రూ. 77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ల సినిమాగా నిలవనుంది. జీ5 వారు Sankranthiki Vasthunam OTT హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
Kalki 2898 AD Sequel విడుదల అప్పుడేనా?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన "కల్కి 2898 AD" విజయం సాధించగా, ఇప్పుడు Kalki 2898 AD Sequel పై అభిమానుల దృష్టి ఉంది. ఇందులో కమల్ హాసన్ పాత్రకు సీక్వెల్‌లో పెద్ద ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.





