సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ట్రైలర్
సుధీర్‌బాబు తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ఈ మూవీని సరికొత్త పంథాలో రూపొందిస్తున్నారు. ఇందులో సుధీర్ 3 విభిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నాడు.
అక్టోబర్ 6న మామా మశ్చీంద్ర మూవీ విడుదలకు...
ఆస్కార్ బరిలో 2018 సినిమా
ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 2018 సినిమా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో...
రూమర్స్‌పై స్పందించిన నిత్యామీనన్
ప్రముఖ నటి నిత్యా మీనన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తనను ఓ తమిళ హీరో వేధింపులకు గురిచేశాడని తాను చెప్పినట్టుగా పలు కథనాలు వెలువడుతున్నాయి. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో...
జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా ప్రియమణి.. షాక్‌లో ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్రీదేవి...
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్‌పై శ్రీకాంత్ అడ్డాల
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజా సినిమా పెదకాపు ఈ నెల 29న విడుదల కాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలను కూడా టచ్ చేస్తూ 'పెదకాపు' సినిమా రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా...
సీనియర్ కమెడీయన్ రీఎంట్రీ
టాలీవుడ్‌లో సీనియర్ కమెడీయన్‌ల్లో బాబు మోహన్ ఒకరు. కోట శ్రీనివాస్‌తో కలిసి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వాళ్ల సీన్స్ చూస్తుంటే ఇట్టే నవ్వు పెదాలపైకి వచ్చేస్తుంది....
‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ అప్డేట్
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని మూవీ...
‘భవదీయుడు భగత్ సింగ్’లో కోలీవుడ్ నటుడు!
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్‌కు ఓ రెంజ్‌లో స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే...
మ్యాడ్: నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే సాంగ్
'మ్యాడ్' సినిమాతో నార్నె నితిన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయనతో పాటు ఈసినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో, కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు....
‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ అప్డేట్
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మామా మశ్చీంద్ర'. దుర్గా, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు నటిస్తుండగా.. ఈ చిత్రానికి హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి...
ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది: మంచు విష్ణు
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి మంచు విష్ణు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఆ...
ప్రభాస్‌కు జంటగా శ్రీలీల!
టాలీవుడ్‌లో 'పెళ్లి సందD' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఆతరువాత పలు సినిమాల్లో నటించి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా ఉంది. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల...
ఒక్కటైన పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా- ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి ఘనంగా...
చంద్రబాబు అరెస్ట్‌పై సుమన్ స్పందన
ఏపీ మాజీ ముఖ్యమంత్రి- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ నటుడు సుమన్ స్పందించారు. చంద్రబాబు రాజకీయ నేరస్తుడు కాదని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా ఆయన బయటకు రావాలని భగవంతుడిని...
మంగళవారం రిలీజ్ డేట్ ప్రకటించనున్న టీమ్!
హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'మంగళవారం'. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్.. ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటిని కలిగించాయి. ఈ...
‘భక్త కన్నప్ప’లో నయన్ తార!
మంచు విష్ణు చేస్తున్న తాజా చిత్రం 'భక్త కన్నప్ప'. సాక్షాత్తు శివుడు సన్నిదైన శ్రీకాళహస్తిలో ఈ సినిమాను గతనెలలో ఘనంగా ప్రారంభించారు. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్...
చంద్రముఖి-2 రిలీజ్ ట్రైలర్
చంద్రముఖి-2 సెప్టెంబర్ 28 విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమాపై కాస్త అంచనాలను పెంచేలా...
ఫైట్స్- సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి: రామ్
రామ్ పోతినేని హీరోగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'స్కంద'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఈ నెల 28వ...
‘గీతాంజలి’ మళ్లీ వచ్చింది
తెలుగమ్మాయి అంజలి నటించిన 'గీతాంజలి' సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొమ్మిదేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. హార్రర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ...
యానిమల్: రష్మిక లుక్ విడుదల
రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, కన్నడ, తమిళ .. హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రం 'యానిమల్'. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన...
స్కంద: రామ్ ఫొటోలు వైరల్
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. RAPO20గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ లుక్...
బోయపాటి తో సూర్య సినిమా!
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'స్కంద'. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈక్రమంలో బోయపాటి...
నా కూతురుతో పాటే నేను చనిపోయాను: విజయ్ ఆంటోనీ
తన కూతురు మీరా మృతి నేపథ్యంలో నటుడు విజయ్ ఆంటోనీ ఈరోజు మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చెన్నైలోని వారి నివాసంలో పదహారేళ్ల పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే....
సాయి పల్లవి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్
హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో మెడలో పూలదండలతో ఉన్న ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ...
అంబానీ ఇంట్లో హీరోయిన్ రష్మికకు అవమానం
ఛలో సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‍గా పేరు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక పుష్ప మూవీతో...
త్రిష పెళ్లి వార్తలపై కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ త్రిష పెళ్లి గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ బ్యూటీ 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతుందని సినీ జనాలు కోడై కూస్తున్నారు....
సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్‌లుక్
నటుడు సుహాస్ 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ...
శర్వానంద్ సినిమాలో కృతి శెట్టి!
టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ఇటీవలే కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె శర్వానంద్ 35వ సినిమాలో నటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా బయటికి రాలేదు. ఈ రోజున కృతి...
భరతనాట్యం ఫస్ట్‌లుక్
'దొరసాని' ఫేం కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'భరతనాట్యం'. పోకిరి, అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, వంటి బ్లాక్ బస్లర్ చిత్రాలకు టైటిల్ పోస్టర్ డిజైన్ చేసిన సీనియర్ గ్రాఫిక్ డిజైనర్...
కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
ఎరుపు...





