Telugu Trending

రామ్‌కి జోడిగా ‘బేబి’ హీరోయిన్!

'బేబి' సినిమా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ వైష్ణవి చైతన్య. ఈ సినిమా సూపర్‌ హిట్ కావడంతో ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెకు వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. యంగ్...

‘ఇళయరాజా బయోపిక్‌’ హీరో ఎవరో తెలుసా!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలియని వారు ఉండరు. ఆయన మ్యూజిక్ అంటే చెవులు కోసుకునేవాళ్లు ఉన్నారు. ఆయన పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఏకాలం వారినైనా తన మ్యూజిక్ తో...

‘ఓ మై గాడ్‌-2’ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన చిత్రం 'ఓ మై గాడ్' .ఈ మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉమేష్ శుక్ల...

‘జైలర్‌’ ట్రైలర్‌ లో తమన్నా కనిపించలేదేంటీ!

సూపర్‌‌ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్ర 'జైలర్'. సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా...

ఎక్స్ ట్రా: ‘డేంజర్ పిల్లా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

నితిన్, శ్రీలీల జంటగా 'ఎక్స్ ట్రా' సినిమా రూపొందుతోంది. ఆర్డినరీ న్యూస్ ట్యాగ్ లైన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న...

నరేష్‌ ఇంట్లోకి రమ్య రఘుపతి రావొద్దని కోర్టు ఆదేశం

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేశ్ జంటగా రూపొందించిన 'మళ్లీ పెళ్లి' సినిమాను వ్యతిరేకిస్తూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వేసిన పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని...

శర్వానంద్‌ ‘బేబీ ఆన్‌ బోర్డ్‌’!

హీరో శర్వానంద్‌ తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న శర్వానంద్‌ హనీమూన్‌ కోసం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్...

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’

రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' సినిమా రూపొందిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు. ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం...

‘తంత్ర’: ఆసక్తికరంగా అనన్య ఫస్ట్‌లుక్‌

మల్లేశం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనన్య నాగల్ల. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'వకీల్‌సాబ్‌' సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆ...

పెళ్లి రూమర్స్‌పై తరుణ్‌ స్పందన

టాలీవుడ్‌ నటుడు తరుణ్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగా ఇంటికి అల్లుడు అంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇవి తారా స్థాయికి చేరుకోవడంతో హీరో...

బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ ఆత్మహత్య

బాలీవుడ్‌లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం తన స్టూడియోలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి ఆయన...

చికిత్స కోసం హీరో దగ్గర హీరోయిన్ సమంత అప్పు?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. దీని చికిత్స కోసం సమంత చేయబోతున్న ఖర్చు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సమంత...

మృణాల్ బర్త్‌డే సందర్భంగా హాయ్ నాన్న నుంచి కొత్త పోస్టర్

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఆమె పోషించిన సీత పాత్రను టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఆ సినిమా హిట్‌తో మృణాల్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం...

‘టైగర్‌ నాగేశ్వరరావు’ రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. 70వ దశకంలో స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు'...

అశ్విన్‌ ‘వచ్చిన వాడు గౌతం’

అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వచ్చిన వాడు గౌతం'. తాజాగా ఈ సినిమా ప్రకటించేస్తూ.. టైటిల్‌ లుక్‌ విడుదల చేశాడు. ఈ చిత్రానికి మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు....

ఎన్టీఆర్-కొరటాల మూవీ దేవర అప్‌డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, –కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సైఫ్‌ అలీఖాన్ కూడా తెలుగులో నటిస్తున్న...

శ్రీకాంత్ అడ్డాల మూవీ పెదకాపు రచ్చ రచ్చే..!

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోసారి గ్రామీణ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అటువంటి కథలకే ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమకథకు...

‘హాయ్‌ నాన్న’ మృణాల్‌ స్పెషల్‌ పోస్టర్‌

టాలీవుడ్‌లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్‌ ఠాగూర్‌. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ క్యారెక్టర్‌లో ఆమెను తప్ప ఎవరినీ ఊహించుకోని రేంజ్‌లో నటించింది....

స్కంద: ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్‌ ప్రోమో

రామ్ హీరోగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'స్కంద'. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. కొంతసేపటి క్రితం...

‘దేవర’ షూటింగ్‌ అప్డేట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'దేవర'. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ...

చంద్రముఖి-2: అదిరిన లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌

కొరియోగ్రాఫర్‌ మరియు నటుడు లారెన్స్‌ హీరోగా ప్రస్తుతం చంద్రముఖి-2 చేస్తున్న సంగతి తెలిసిందే. పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ పూర్తి...

గాండీవధారి అర్జున: ‘నీజతై’ సాంగ్‌ విడుదల

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గాండీవధారి అర్జున'.ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్టైలీష్ లుక్ ఆకట్టుకుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను, ఆగస్టు 25వ...

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్‌ గ్లింప్స్‌

టాలీవుడ్‌ నటుడు విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. లిరిక్ రైటర్ కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్...

‘LGM’ నుండి అత్త కోడల సాంగ్‌ విడుదల

ఇప్పటికే పెళ్లికి ముందు కాబోయే భార్యాభర్తలకి ఒకరి గురించి ఒకరు ముందుగా తెలియాలనే ఒక కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా అత్త గురించి కోడలికీ .. కోడలి గురించి అత్తకి...

రజనీకాంత్ జైలర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాజా మూవీ `జైలర్‌`. ఆగస్ట్ 10న రిలీజ్‌ కాబోతుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. ఇప్పటికే ఈసినిమాలోని మొదటి పాట విడుదలైంది. `కావాలయ్యా` అంటూ...

కరణ్‌ జోహార్‌పై మరోసారి కంగన తీవ్ర వ్యాఖ్యలు

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కరణ్‌పై విమర్శలు చేస్తుంది కంగన. రణవీర్ సింగ్, అలియాభట్ జంటగా కరణ్ జొహార్...

TFCC ఎన్నికల తీరుపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ జులై 30న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న తీరును చూసి ప్రముఖ...

పవన్ కల్యాణ్ బ్రో మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం సూపర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై...

‘మిస్‌ శెట్టి- మిస్టర్‌ పోలిశెట్టి’ వాయిదా

అనుష్క - యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో వస్తున్న చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రకటించనప్పటి నుంచి ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తి నెలకొంది. టీజర్, పాటలు కూడా ఆకట్టుకున్నాయి....

ధోనీ LGM మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

భారత స్టార్ క్రికెటర్ సాక్షి సింగ్ ధోనీ నిర్మాతగా 'LGM' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ధోనీ బ్యానర్ లో నిర్మితమైన మొదటి సినిమా ఇది. కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో...