HomeTelugu Trendingవిడుదలకు రెడీ అవుతున్న 'చంద్రముఖి-2'

విడుదలకు రెడీ అవుతున్న ‘చంద్రముఖి-2’

chandramukhi 2 movie shooti

2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. నిర్మాతలకు కాసులు వర్షం కురిపిచింది. హార్రర్‌ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి-2’ తెరకెక్కుతుంది. లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది.

హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కంగానా రనౌత్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుద‌లైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu