అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ నుండి క్రిస్మస్‌ కానుక!

అక్కినేని యువ హీరో అఖిల్ చేస్తున్న రొమాంటిక్ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. అఖిల్ ను లవర్ బాయ్ పాత్రలో చూపిస్తూ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తాజా సంమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్ ను ఈ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈలోపు సినిమాలోని ఒక పాటను రిలీజ్ అవకాశాలున్నాయట. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగార్వల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates