హీరోయిన్‌ వక్షోజాలపై కామెంట్‌ చేసిన కమెడియన్.. వైరల్‌

టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున నటించిన సూపర్ మూవీలో హీరోయిన్‌గా నటించిన అయేషా టాకియా.. ‘గిచ్చి గిచ్చి చంపమాకు హొయ్ లా’ అంటూ కుర్రకారుని అప్పట్లో గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాలో అయేషా టాకియా ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోయి అందాలను ఒలకబోసింది. అయితే ఆమె అందాలు తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ బాగానే సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

అయితే ఆమె ఎద భాగానికి బాగా అట్రాక్ట్ అయిన కమెడియన్ వరుణ్ గ్రోవర్.. ఓ సినిమా వేడుకలో అయేషా టాకియా వక్షోజాలపై వర్గల్ కామెంట్స్ చేశారు. ఒక విషయం గురించి మాట్లాడుతూ.. ‘అవి ఎలా బయటకు వస్తున్నాయి అంటే అయేషా టాకియా వక్షోజాల మాదిరిగా’ అంటూ నోరు జారారు.

అయితే ఇది జరిగి సుమారు ఏడు సంవత్సరాలైంది.. కాగా గతంలో అయేషా టాకియాపై వరుణ్ గ్రోవర్ చేసిన వర్గర్ కామెంట్స్ వీడియోను ఇప్పుడు షేర్ చేసి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు దర్శకుడు అశోక్ పండిట్. వరుణ్ గ్రోవర్‌ని టార్గెట్ చేయడానికి అశోక్ పండిట్ ఈ వీడియోను వదిలారు. ‘ఆడవాళ్లంటే రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడటం షేమ్.. సోకాల్డ్ కమెడియన్’ అంటూ వరుణ్ గ్రోవర్‌పై ఫైర్ అయ్యారు అశోక్ పండిట్.