HomeTelugu TrendingUpcoming Movie Releases లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవే

Upcoming Movie Releases లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవే

Don’t Miss These Upcoming Movie Releases this week!
Don’t Miss These Upcoming Movie Releases this week!

Upcoming Movie Releases this week:

ఈ వారం మనకి సినిమాల పండుగే వచ్చేసింది! ఏప్రిల్ 21 నుండి 27 వరకూ థియేటర్స్‌లోను, OTTల్లోను మొత్తం 12 సినిమాలు మన ఎంటర్టైన్‌మెంట్‌కు రెడీగా ఉన్నాయి. థ్రిల్లర్ కావాలంటే, కామెడీ కావాలంటే, లేక ఎమోషనల్ డ్రామా కావాలంటే – ఒక్కొక్కటీ ఫుల్ ట్రీట్.

మొదట థియేటర్స్‌కు వస్తున్న సినిమాలు చూద్దాం. ఏప్రిల్ 25న ‘Ground Zero’ రిలీజ్ అవుతుంది – ఇది 2001 పార్లమెంట్ దాడి తర్వాత జరిగిన సైనిక మిషన్ కథ. ఇమ్రాన్ హాష్మీ హీరో. అదే రోజు మోహన్‌లాల్ నటించిన ‘Thudarum’ కూడా రిలీజ్. ఓ క్యాబ్ డ్రైవర్ ఎమోషనల్ జర్నీ ఇది. అదే రోజున ‘The Accountant 2’ వస్తుంది – బెన్ అఫ్లెక్ మళ్ళీ తన మాస్ బ్రెయిన్‌తో యాక్షన్ స్టైల్‌లో వచ్చేస్తాడు. గేమ్ బేస్డ్ హారర్ మూవీ ‘Until Dawn’ కూడా థ్రిల్లింగ్.

ఇప్పుడు OTT పక్కకి వెల్దాం. ఏప్రిల్ 24న జియో హాట్‌స్టార్‌లో ‘L2: Empuraan’ – మోహన్‌లాల్ గ్లోబల్ క్రైమ్ లార్డ్ రోల్‌లో అదరగొడతాడు. అదే రోజు Prime Videoలో ‘Veera Dheera Sooran 2’ – విక్రమ్ పవర్‌ఫుల్ రోల్. నెఫ్లిక్స్‌లో ‘Jewel Thief’ (ఏప్రిల్ 25) – సైఫ్ అలీ ఖాన్ డైమండ్ హైస్ట్ చేస్తూ సస్పెన్స్ ఫుల్ జర్నీ.

ఇంకా ఎలాగైనా టైమ్ చేసుకుని చూడాల్సినవి – Primeలో ‘Superboys of Malegaon’, ‘Crazxy’, ZEE5లో ‘Ayyana Mane’, ‘Daveed’, Netflixలో ‘MAD Square’, Tentkottaలో ‘Tharunam’.

తిరిగి రీ-రిలీజైన క్లాసిక్స్ కూడా మిస్ అవ్వకండి: ‘Bharat Ane Nenu’, ‘Baashha’, ‘Andaz Apna Apna’.

Recent Articles English

Gallery

Recent Articles Telugu