HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్‌ బ్యూటీ

వెబ్‌ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్‌ బ్యూటీ

3 21
టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ దేశముదురు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ‘హ‌న్సిక’‌. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్‌ పిక్స్‌ను పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టబోతుంది ఈ బ్యూటీ. అందులో భాగంగా భాగమతి దర్శకుడు జి. అశోక్ దర్శకత్వంలో రానున్న వెబ్ సిరీస్‌లో హన్సిక ఓ పాత్రలో కనిపించనుందట. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో సమాజంలో మహిళలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించనున్నారట. అతిత్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu