HomeTelugu Trending'పిల్ల జమిందార్‌' దర్శకుడు కొత్త సినిమా ప్రకటన

‘పిల్ల జమిందార్‌’ దర్శకుడు కొత్త సినిమా ప్రకటన

Director Ashok announced ne
టాలీవుడ్‌లో ‘పిల్ల జమిందార్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అశోక్‌. కామెడీని అద్భుతంగా పండించి నాని కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సినిమాగా చెప్పుకునేలా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అశోక్‌ నుంచి సినిమాలు రాలేదు. ఈ క్రమంలో తన కంఫర్ట్‌ జానర్‌ నుంచి వచ్చేసి ఐదేళ్ల కిందట ‘భాగమతి’ వంటి హార్రర్‌ మూవీని తెరకెక్కించాడు. అనుష్క ప్రధాన పాత్రలో యూవీ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండటంతో మళ్లీ ఒక్క సారిగా అశోక్‌ పేరు మార్మోగిపోయింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తరువాత అశోక్‌ మరో సినిమా చేయలేదు. మూడేళ్ల తర్వాత అశోక్‌ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. హవీష్ లక్ష్మణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అశోక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఛూ మంతర్‌ కాళి అనే డిఫరెంట్‌ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. హీరో హ్యాట్ పెట్టుకుని బ్లాక్‌ అవుట్‌ ఫిట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక పోస్టర్‌లో ది స్కేరియెస్ట్ బుక్‌ అని కూడా మెన్షన్‌ చేశారు. దాంతో ఈ బుక్‌ నేపథ్యంలోనే సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu