HomeTelugu Trendingనిర్మాతగా మారనున్న తరుణ్‌

నిర్మాతగా మారనున్న తరుణ్‌

Tarun turns as a producer
టాలీవుడ్‌లో ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్. ఆ తరువాత వరుస హిట్‌లతో లవర్‌బాయ్ ఇమేజ్‌తో దూసుకువెళ్లాడు. తరువాత ఫ్లాప్స్‌ రావడంతో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. తాజాగా తరుణ్‌ నిర్మాతగా మారుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు అందులో రెండు వెబ్‌సీరిస్‌లు కాగా, మరొకటి తను హీరోగా నటించనున్న సినిమా ఉన్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తరుణ్ తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu