HomeTelugu Trendingరామబాణం: ఐ ఫోన్‌ సాంగ్‌ విడుదల

రామబాణం: ఐ ఫోన్‌ సాంగ్‌ విడుదల

iPhone Song Lyrical Video fటాలీవుడ్‌ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు వచ్చాయి . ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేశాయి. ఇది వీరి మూడో సినిమా.

యాక్షన్ తో పాటు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐ ఫోన్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల – మోహన భోగరాజు ఆలపించారు.

జానపద బాణీలో .. మాస్ బీట్ తో ఈ పాట సందడి చేస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. మే 5వ తేదీన ఈ సినిమాను భారీస్దాయిలో విడుదల కానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu