HomeTelugu Trendingయానిమల్ మూవీ నుంచి లిరికల్ సాంగ్

యానిమల్ మూవీ నుంచి లిరికల్ సాంగ్

animal song
బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ తాజా చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా కేవ‌లం 5 రోజుల్లోనే రూ.482 కోట్ల కలెక్షన్ల రికార్డును దాటేసింది. రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు
కురిపిస్తున్నారు.

యానిమల్ మూవీలో బాబీ డియోల్ చేసింది చిన్న రోల్ అయినా సినిమా మొత్తం ఇంపాక్ట్ చూపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో
మారుమోగుతోంది.

జ‌మ‌ల్ జ‌మాలో అంటూ సాగే ఈ పాటను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట‌కు సంబంధించి మేక‌ర్స్ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu