HomeTelugu Newsపీవీ సింధూకి కేరళ ప్రభుత్వం రివార్డు..

పీవీ సింధూకి కేరళ ప్రభుత్వం రివార్డు..

6 8ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించిన షట్లర్ పీవీ సింధూకు కేరళ సర్కారు పదిలక్షల నగదు బహుమతితో సత్కరించింది.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణి గా పి వి సిందూ చరిత్ర సృష్టించింది. కాగా కర్నాకటలోని మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొన్నా సింధూ కేరళ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కేరళలో పర్యటించింది. ఈ సందర్భంగా కేరళ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. సునీల్ కుమార్ పీవీ సింధూకు పదిలక్షల చెక్కును అందచేశారు. కేరళ పర్యటనలో పివి సింధూ అక్కడ సంప్రదాయ వస్త్రాలను ధరించి అందర్ని ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!