HomeTelugu Trendingపెళ్లి చేసుకున్న 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా' బ్యూటీ

పెళ్లి చేసుకున్న ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ బ్యూటీ

Krishna and his leela mov‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ సినిమాలో నటించిన షాలిని వాడ్నికట్టి తాజాగా ఈ హీరోయిన్ సడన్ గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. కరోనా కారణంగా పెద్దగా బంధువులు హడావుడి లేకుండా పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. తన భర్త మనోజ్ బీదను పరిచయం చేస్తూ పెళ్ళి ఫోటోలను షేర్ చేసింది. మనోజ్ బీద తమిళ దర్శకుడు. 2015 లో ప్లస్ కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రం (జూన్ 25న) OTT విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పొందిన ఈ బ్యూటీ… మోడల్‌గా కెరీయర్‌ ప్రారంభించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!