HomeTelugu Trendingలిల్లీ లవ్స్‌ యాదగిరి.. తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌

లిల్లీ లవ్స్‌ యాదగిరి.. తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌

Lilly Loves Yadgiri Telugu
క్లాప్‌ బోర్డు ప్రోడక్షన్‌లో వస్తున్న లెటేస్ట్‌ తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌ లిల్లీ లవ్స్‌ యాదగిరి. ఇప్పటికే మొదటి ఎపిసోడ్‌ విడుదలై ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఎపిసోడ్‌-2విడుదలైంది. ఈ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక యాదగిరి యాస, టైమింగ్‌ సూపర్‌. ఈ సిరీస్‌కు ప్రేమ్‌ జంగంగారి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu