HomeTelugu Trending'లిల్లీ లవ్స్‌ యాదగిరి' ఎపిసోడ్‌-6

‘లిల్లీ లవ్స్‌ యాదగిరి’ ఎపిసోడ్‌-6

Lilly Loves Yadgiri Episo

క్లాప్‌ బోర్డు ప్రోడక్షన్‌లో వచ్చిన తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌ ‘లిల్లీ లవ్స్‌ యాదగిరి’. తాజాగా చివరి ఎపిసోడ్‌-6 విడుదలైంది. సాప్ట్‌వేర్ ఉద్యోగులు యాదగిరి, లిల్లీ ఒకరికి ఒకరు ప్రాపోజ్‌ చేసుకోవడంతో ఈ సీరిస్‌ కంప్లీట్‌ అవుతుంది. డైరెక్టర్‌ ప్రేమ్‌ జంగంగారి యూత్‌ఫుల్‌ కాన్సెప్ట్‌ ఎంచుకోవడంతో ఈ సిరీస్‌ మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ సీరిస్‌లో యాదగిరి యాస హైలైట్‌గా నిలిచింది. ఇక డైలాగ్స్‌ యూత్‌ని ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu