HomeTelugu Big StoriesHighest Paid South Actors జాబితా లో ఉన్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా?

Highest Paid South Actors జాబితా లో ఉన్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా?

List of Highest Paid South Actors will shock you!
List of Highest Paid South Actors will shock you!

Highest Paid South Actors:

దక్షిణాది సినిమాల ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. హిందీలో కూడా తెలుగుశ్, తమిళ్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రేజ్‌తో పాటు హీరోల రెమ్యూనరేషన్స్ కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. మే 2025 నాటికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 5 సౌత్ ఇండియన్ హీరోలు వీరే.

1. అల్లు అర్జున్ – ₹300 కోట్లతో నంబర్ వన్!
‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే రికార్డ్. ఇది బేస్ రెమ్యూనరేషన్ తో పాటు ప్రాఫిట్ షేరింగ్ కూడా కలిపి అని చెబుతున్నారు.

2. రజనీకాంత్ – ₹260–₹280 కోట్లు (కూలీ సినిమా కోసం)
జైలర్ విజయంతో రజనీ మార్కెట్ రెడీగా మారింది. ‘కూలీ’ సినిమాలో 45 రోజులు బాడీ డబుల్ వాడినంత భారీ స్థాయి సినిమాలో నటించేందుకు ఇదంతా పరిపాటి.

3. థలపతి విజయ్ – ₹250 కోట్లు (జన నాయకన్)
తమిళ్, తెలుగు భాషల్లో కలిపి భారీ రేంజ్‌ను సాధిస్తున్న విజయ్‌కి నిర్మాతలు ఎలాంటి పారితోషికం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు.

4. ప్రభాస్ – ₹175 కోట్లు (ఒకొక్క సినిమా కోసం)
సలార్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ వంటి సినిమాలతో ప్రభాస్ వరుసగా భారీ రెమ్యూనరేషన్లు అందుకుంటున్నాడు.

5. అజిత్ కుమార్ – ₹160 కోట్లు
తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న అజిత్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాడు.

సౌత్ ఇండియన్ సినిమాల గ్రోత్ చూస్తే, ఇది స్టార్ట్ మాత్రమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఫ్యూచర్‌లో ఇలాంటి ఫిగర్స్ కంటే మించి రెమ్యూనరేషన్స్ కూడా చూడొచ్చు!

ALSO READ: ఒక్క ట్వీట్‌తో Akshay Kumar ను లక్షల మంది ఫ్యాన్స్ అన్‌ఫాలో చేశారా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!