HomeTelugu Trendingబిగ్‌బాస్‌-4లో లవ్లీ కపుల్..

బిగ్‌బాస్‌-4లో లవ్లీ కపుల్..

Lovely couple in Big Boss 4

తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షో కోసం అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయంపై ఆకస్తి నెలకొంది. ఇప్పటికే ఈ సీజన్‌ కోసం.. శ్రద్ధా దాస్, రష్మి గౌతమ్, సింగర్ సునీత, బిత్తిరి సత్తి, యాంకర్ రవి, యాంకర్ లాస్య, హాంసానందిని లాంటి క్రేజీ పేర్లు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది కూడా ఓ లీవ్‌లీ కపుల్‌ ‘రఘు మాస్టర్- ప్రణవి’ పాల్గొనన్నుట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రఘు మాస్టర్- సింగర్ ప్రణవిల జంటకు మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఈ సీజన్‌ కోసం బిగ్‌బాస్‌ యూనిట్‌ వీరిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలే కనుక నిజం అయితే బిగ్‌బాస్‌లో పాల్గొనన్ను రెండవ జంట అవుతుంది. గత ఏడాది సీజన్‌-3 లో ‘వితికా షెరు- వరుణ్ సందేశ్’ కాంటెస్టెంట్స్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

LovBig Boss 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu