HomeTelugu Trendingబిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే

BIGG BOSS 4

తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటి షో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రేక్షకుల అంచనా మద్య నిన్న (సెప్టంబరు 6 ) సాయంత్ర 6 గంటలకు కరోనా నిబంధనల తో మొదలైంది. ఈ సీజన్‌కు కూడా గత సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగర్జునే హౌస్ట్‌గా చేస్తున్నాడు. ఇక హౌస్‌ విషయాంలో కూడా పలు జాగ్రత్తలు వహించినట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనల మధ్య ఈ షో ప్రారంభమైంది. ఒకరు ఇద్దరు మినహా ముందుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సభ్యులే పాల్గొన్నారు.

Bigg boss 4 contestant

కంటెస్టెంట్స్ పేర్లు‌:
1.మోనాల్‌ గుజ్జార్‌(హీరోయిన్‌)
2.సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు)
3.లాస్య (యాంకర్‌)
4.అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ హీరో)
5. జోర్దార్ సుజాత (యాంకర్)
6.మెహ‌బూబ్ దిల్‌సే(యూట్యూబర్‌)
7.దేవి నాగవల్లి (యాంకర్‌)
8.దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌)
9.సయ్యద్ సోహైల్
10. అరియానా గ్లోరీ (యాంకర్‌)
11.అమ్మ రాజశేఖర్‌( సినీ దర్శకుడు)
12.కరాటే కళ్యాణి (నటి)
13.నోయల్‌(సింగర్‌)
14.దివి (నటి)
15.అఖిల్‌ సార్థక్‌ (యూట్యూబ్‌ స్టార్‌)
16. గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌)

Recent Articles English

Gallery

Recent Articles Telugu