HomeTelugu Trending'మామా మశ్చీంద్ర' టీజర్‌

‘మామా మశ్చీంద్ర’ టీజర్‌

Maama Mascheendra Teaserస్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మామా మశ్చీంద్ర. నటుడు, డైరెక్టర్‌ హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అయితే రెండు గెటప్ లలో డీ-గ్లామ్ లుక్స్ లో కనిపించిన సుధీర్.. మూడో లుక్ లో డీజేగా తన రిథమ్ తో మనసుల్ని దోచుకునేలా ఉన్నారు.

ఈ రోజు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో సుధీర్‌ 3 పాత్రల్లో కనిపించాడు. టీజర్ చూస్తుంటేనే ఇదేదో వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇటువంటి పాత్ర సుధీర్‌ బాబు చేయడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేని సుధీర్‌ బాబు.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu