మహేష్ బాబు మహర్షి మూవీ జ్యూక్ బాక్స్ విడుదల


మహేష్ బాబు మహర్షి మూవీ కి సంబంధించిన న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా జ్యూక్ బాక్స్ ను కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్ర చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు.