HomeTelugu Trendingశర్వానంద్‌కు జంటగా ‘మజిలీ’ బ్యూటీ

శర్వానంద్‌కు జంటగా ‘మజిలీ’ బ్యూటీ

Majili heroine divyanka k
‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్‌ భూపతి ఆయన రెండో సినిమా ‘మహాసముద్రం’తో రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరో కోసం ఇప్పటికే రవితేజ, నాగచైతన్యలకు వినిపించగా.. ఎవరు ఒప్పుకొలేదట. కానీ శర్వానంద్‌ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. దాంతో ఈసినిమాలో హీరోయిన్ ఎంపిక లో బీజీగా ఉన్నరట మూవీయూనిట్. మొదట సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికి ఇప్పుడు ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌ను అనుకుంటున్నారట. అజ‌య్ ఇప్పటికే దివ్యాంశ కౌశిక్ కి కథ కూడా వివరించార‌ట. ఇంకా మజిలీ హిట్ అయిన తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో దివ్యాంశ కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu